ఢిల్లీలో భూకంపం – పరుగులు తీసిన జనం

న్యూ ఢిల్లీ , ఫిబ్రవరి 22 :
దేశ రాజధాని ఢిల్లీ తో పటు యూపీలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు పెట్టారు. జనం భయంతో వణికి పోయారు. ఢిల్లీ , ఎన్ ఆర్ సి పరిసర ప్రాంతాల్లో భూకంపం తీవ్రత రెక్టర్స్ స్కెల్ పై 5. 2 గా నమోదైంది. ఈ భూకంపంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఇతర సామాగ్రి వస్తువులు కదిలిపోయాయని ప్రజలు చెప్పారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది ప్రజలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest