హైదరాబాద్, మార్చి 25 :
కర్ణాటక రాష్ట్రము సైదాపూర్ నుంచి ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.కర్ణాటక నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఖర్గే శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీకి పయనమైయ్యారు.
