‘తెలంగాణ ‘నీటి పరిరక్షణ’ విధానాలు పంజాబ్‌లో అమలు

  • పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌మాన్‌

సిద్దిపేట :

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌మాన్‌ నేతృత్వంలోని బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా కొండపోచమ్మ సాగర్‌, గజ్వేలులోని పాండవుల చెరువు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరు, వివిధ దశలను నీటి పారుదల శాఖ అధికారులు భగవంత్‌మాన్‌కు వివరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest