పార్లమెంట్ నుంచి తొలగించినా , జైలుకు పంపించినా పోరాటం ఆగడు : రాహుల్ గాంధీ ప్రకటన

న్యూ ఢిల్లీ :
పార్లమెంట్ నుంచి సభ్యత్వాన్ని తొలగించిన తరువాత తొలిసారిగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినా, జైలుకు పంపించినా తన పోరాటం ఆగదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో అదానీ గురించి ప్రశ్నించినందుకు మోడీ అనర్హత వేటు వేయించారని ఆరోపించారు.అదానీ గురించి మాట్లాడినందుకు నాపై కుట్ర చేశారు. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను – ఇది ఓబీసీ వ్యవహారం కాదు.ఆదాయానికి మోడీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి ?స్పీకర్ కు రెండు లేఖలు రాశాను. నాకు అవకాశం ఇవ్వలేదు. నా ప్రసంగానికి మోడీ భయపడి నాపై అనర్ధత వేటు వేశాడు. వాయనాడ్ ప్రజలతో నాకు కుటుంబ సబీమద్బలు ఉన్నాయి . రక్షణ ప్రాజెక్టులన్నీ అదానీ కె ఎందుకు ఇస్తున్నారు
కోర్టు తీర్పు గురించి నేను మాట్లాడాను. నాకు మద్దతిచ్చిన విపక్ష నేతలకు ధన్యవాదాలు. ఈ దేశం నాకు కావలసినవన్నీ ఇచ్చింది. బీజేపీ నాయకులందరూ మోడీతో అంటే భయపడతారు. నా ప్రసంగినికి భాప్యుటి నాపై అనర్హత వేటు వేయిచ్చారు. నేను నిజమే మాట్లాడుతా ప్రేమ గౌడవం ఈదేశం నాకు ఇచ్చింది . నా సభ్యత్వాన్ని పునరుద్దరినిచినా నా పోరాటం ఆగడు . అది షెల్ కంపెనీలో ఇరవై వేళా కోట్లు ఎవరో పెట్టుబడి పెట్టారు. మోడీ అదానీ సంబంధంపై సమగ్రంగా మాట్లాడా . అదానీ బండారం బయట పడుతుందనే మోడీ ఈ నాటకం తెరతీశారు . దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటా. విపక్ష నేతలంతా ఏకమవుదాం పోరాడుదాం. మోడీ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పగలరా ?ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది . ప్రశ్న ఒకటే అడిగాను. అదానీ షెల్ కంపెనీలో ఇవరైవేళ కోట్లు ఎవరు వేశారు? నేనెవరికీ క్షేమపాన చెప్పను.. నేను సావర్కర్ కాదు గాంధీని. అని రాహుల్ గాంధీ అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest