హైదరాబాద్
కాంధార్ లోహ బహిరంగ సభ సక్సెస్ తో బీఆర్ఎస్ లోకి ఊపందుకున్న చేరికలు
సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ఎన్సీపీ నేత అభయ్ కైలాస్ రావ్ చిక్టగోంకర్
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
ఔరంగాబాద్ కు చెందిన అభయ్ కైలాస్ రావుది రాజకీయ కుటుంబం
ఎమ్మెల్యేలుగా పనిచేసిన అభయ్ కైలాస్ రావ్ తండ్రి, తాత
అభయ్ కైలాస్ మామ మాజీ ఎమ్మెల్యే, అత్త మాజీ జెడ్పీ ప్రెసిడెంట్
1998లో ఎన్ఎస్యూఐ ఔరంగాబాద్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన అభయ్ కైలాస్ రావ్
2002-07 వరకు ఔరంగాబాద్ జెడ్పీ ప్రెసిడెంట్ గా సేవలు
Post Views: 46