మహారాష్ట్ర లో విద్యుత్ చార్జీల బాదుడు

ముంబై

అదానీ పుణ్యమా అని మహారాష్ట్ర లో విద్యుత్ చార్జీల బాదుడు

70 శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచుకునేలా అధానికి పచ్చ జెండా

యూనిట్ ధరను 3.89/- నుంచి 6.60/- పెంచిన ఆధాని

అదాని తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సవరించిన షిండే సర్కార్

పెరిగిన ధరలతో ప్రజలపై 21 వేల కోట్ల అదనపు భారం

(ఇప్పటికే గుజరాత్ లో యూనిట్ ధరను ₹2.83 to ₹8.83 పెంచిన అధాని)

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest