ఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ సోమవారంతో ముగియనుంది. సీబీఐ స్పెషల్ కేసు కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ లో వారం రోజుల పాటు మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. మల్లి విచారణ కోసం మనీష్ ను పోలీసులు కస్టడీకి తీరుకునే అవకాశం ఉంది. అయితే శుక్రవం మనీష్ బెయిల్ పిటిషన్ పై స్పెషల్ కోర్ట్ విచారణ జరుపనుంది.
Post Views: 50