మొబైల్​​ కొనుగోలుదారులకు కేంద్రం ఊరట

దిల్లీ:

టీవీ, కెమెరాలు, మొబైల్​​ కొనుగోలుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఈ మూడింటి విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో టీవీ, మొబైల్స్ మరింత చౌకగా కొనుగోలుదారులకు లభించనున్నాయి. సిగరెట్లపై కస్టమ్స్​ డ్యూటీని 16 శాతం పెంచింది. ఈ క్రమంలో సిగరెట్ రేట్లు మరింత పెరగనున్నాయి. గోల్డ్, ప్లాటినం బార్స్ నుంచి చేసే ఆభరణాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ధరలు తగ్గేవి: టీవీలు, కెమెరాలు, మొబైల్స్‌.

ధరలు పెరిగేవి: సిగరెట్లు, వెండి, బంగారం, వజ్రాలు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest