రేపే SSLV -D 2 రాకెట్ ప్రయోగం

నెల్లూరు

ఉమ్మడి నెల్లూరు జిల్లా.. సూళ్లురుపేట

👉ప్రయోగం విజయవంతం కావాలని శ్రీ చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

👉పూజల్లో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

రేపు ఉదయం ప్రయోగించ నున్న
ఎస్ ఎస్ ఎల్ వి -D 2 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్..ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో శ్రీనివాసులు రెడ్డి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest