న్యూ ఢిల్లీ
60 ఏండ్ల సీబీఐ చరిత్రలో తొలగించబడ్డ ఏకైక డైరెక్టర్ అలోక్ వర్మ
25 అక్టోబర్ 2018 అర్ధరాత్రి ఉన్న పలంగా అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ను గెంటేసిన కేంద్రం
కేంద్ర నిర్ణయాన్ని సుప్రీమ్ కోర్ట్ తప్పు పట్టినా….అలోక్ వర్మను తిరిగి నియమించని కేంద్రం
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోల్ల ఫైల్ ను తెరిచేందుకు అలోక్ వర్మ ప్రయత్నం
అంతలోపే సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మ గెంటివేత