ఢిల్లీ :
మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన శిక్ష పై సూరత్ కోర్ట్ లో అప్పీలు దాఖలు చేశారు. సూరత్ కోర్ట్ ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు తీర్పు చెప్పింది. దీంతో పార్లమెంట్ ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. పై కోర్టుకు వెళ్ళడానికి నెల రోజుల సమయం కూడా ఇచ్చింది సూరత్ కోర్ట్. ఇప్పుడు రాహుల్ గాంధీ సూరత్ కోర్ట్ లో అప్పీల్ దాఖలు చేశారు.
