దిల్లీ:
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు.ఫలితాల్లో మొత్తంగా 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వెల్లడించింది.వారిలో అభినవ చౌదరి, మాజేటి అభినీత్, దుగ్గినేని యోగేశ్, గుత్తికొండ అభిరామ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది.
Post Views: 38