ముంబై
పంజాబ్ – ముంబై మధ్య జరిగిన సీసీఎల్ మ్యాచ్ లో సోను సూద్ డక్కవుటయ్యారు. షబ్బీర్ బౌలింగ్ లో సోను సూద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. షబ్బీర్ వేసిన ఓవర్ లోని మొదటి రెండు బాల్స్ ను బాగానే ఆపుకున్నప్పటికీ మూడవ బాల్ ను గట్టిగా కొట్టాడు. ఆ బాల్ వెళ్లి ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో సోను సూద్ డక్కవుటయ్యాడు.
Post Views: 84