హైదరాబాద్
తెలంగాణ ఎం ఎల్ సి కవిత ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్,ఎంపీలు జయంత్ చౌదరీ , సంజయ్ సింగ్, మాజీ ఎంపీ దిలీప్ టిర్కే హాజరవుతారు. అవార్డులకు నామినేట్ అయిన వారిలో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్, ఉన్నారు
Post Views: 50