ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

హైదరాబాద్ :

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డిలు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest