హైదరాబాద్
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శనివారం జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రెండు గంటల పాటు బీజేపీ కొర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన పోలీస్ అకాడమీకి వెళ్లిపోయారు.
Post Views: 46