న్యూ ఢిల్లీ
• కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో బండి సంజయ్ భేటీ
• బస్వాపూర్, పందిళ్ల వద్ద మేజర్ బ్రిడ్జీల నిర్మాణంపై ఆరా
• 26 మైనర్ బ్రిడ్డీల పునర్నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న బండి
• ముల్కనూర్ డెయిరీ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని సూచన
• ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణీత వ్యవధిలో రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని కోరిన బండి సంజయ్
ఈ సమావేశంలో బండి సంజయ్ తోపాటు జాతీయ రహదారులు, రవాణా రహదారుల శాఖ తెలంగాణ రీజనల్ అధికారి కుశ్వాహ, ఈఈ సుభోధ్, ఎస్ఈ (NH) మోహన్, ఈఈ(NH) మనోహర్, సంబంధిత నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్ బారువా తదితరులు పాల్గొన్నారు.
Post Views: 79