కరీంనగర్ కాంగ్రెస్ మీటింగ్ ఏర్పాట్లు

 

కరీం నగర్
కరీం నగర్ లో 9న జరుగనున్న కాంగ్రెస్ మీటింగ్ ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. హాథ్ సి హాథ్ జోడో యాత్ర కరీం నగర్ జిల్లాలో ముగుస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ హాజరు కానున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest