జగిత్యాల :
ఎమ్మెల్సీ కవిత పర్యటన లో అపశృతి..
నృత్యాలు చేస్తూ,కౌన్సిలర్ భర్త గుండెపోటుతో మృతి
ఎమ్మెల్సీ కవిత పర్యటన లో అపశృతి..
పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BRS నాయకులు నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు గురైన BRS మహిళ బండారి రజని భర్త కౌన్సిలర్ భర్త బండారి నరేందర్
హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన BRS నాయకులు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి., విషాదంలో నాయకులు, తోటి కౌన్సిలర్లు