కుమ్రంభీం జిలాల్లో స్పల్పంగా భూకంపం?

ఆసిఫాబాద్ :
కుమ్రంభీం ఆసిఫాబాద్ లో భూకంపం వచ్చినట్టు ప్రజలు చెప్తున్నారు. బిజ్జురు, చింతలమనేపల్లి ప్రాంతాల్లో స్పల్పంగా భూమి కంపించిందని ప్రజలు అంటున్నారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయి ఇళ్లల్లోంచి బయటుకు పరుగులు పెట్టారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest