కొండగట్టు
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఆపై కొండగట్టు అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంజూరు చేసిన రూ. 100 కోట్లకు అదనంగా మరో రూ. 500 కోట్లు (మెుత్తం రూ. 600 కోట్లు) కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
Post Views: 49