కొండగట్టు దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు

కొండగట్టు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు ||

▪️కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయనికి భారీగా నిధులు మంజూరు.

▪️జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తు జివో జారి చేసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest