ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.

ఖమ్మం

అకాల వర్షాలతో రైతులకు జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పర్యటించి అంచనా వేసేందుకు మరియు రైతులకు భరోసా కల్పించేందుకు రేపు ఉదయం 11:30 గంటలకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం.. గోవిందపురం గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్యటన.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest