సికింద్రాబాద్:
*గాంధీ ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ ల బందోబస్తు
*ఆసుపత్రి లోపలికి మీడియాకి అనుమతివ్వనీ పోలీసు లు
*బరీకెడ్ల తో అలెర్ట్ గా ఉన్న పోలీసు లు
*మార్చురీ వద్ద కూడ పోలీసులు
ప్రీతి ని గాంధీ కి తరలింపు
మెరుగైన వైద్యం చేయించని ప్రభుత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది.