తెలంగాణకు  అందించిన  నిధులు -రాజ్య సభలో డాక్టర్ లక్ష్మణ్

ఢిల్లీ

రాజ్య సభలో డాక్టర్ లక్ష్మణ్  ప్రశ్నలు
తెలంగాణలో ఖాదీ గ్రామీణోద్యోగ్  ద్వారా గత మూడు  సంవత్సరాల నుంచి తెలంగాణకు  అందించిన  నిధులు వివరాలను   తెలిపిన  కేంద్ర మంత్రి నారాయణ్ రాణే
ఖాదీ వికాస్  యోజన ,  గ్రామోద్యోగ్  వికాస్ యోజన పథకాల కింద తెలంగాణకు అందిన లభ్దిదారుల వివరాలు
KVY  కింద
మోడిఫైడ్ మార్కెట్ డెవలప్మెంట్  అసిస్టెన్స్ కింద
2019-20  –  లో  109.67 లక్షలు
2020-21- లో 101.95 లక్షలు
2021-22 లో 167.93 లక్షలు
ఇంటర్నెట్  సబ్సిడీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్
2019-20 లో  – 1064 లక్షలు
2020-21 – 29.66 లక్షలు
2021-22- లో 6.24 లక్షలు
GVY కింద
హనీ మిషన్ / బీ కీపింగ్ ప్రోగ్రాం
2019-20- లో  25.70 లక్షలు
2020-21 లో 6.75 లక్షలు
2021-22 లో – 22.62 లక్షలు
కుంబార్ శక్తికరణ్/ పాటరీ కింద
2019-20- లో 022 లక్షలు
2020-21 లో  -11.63 లక్షలు
2021-22 లో- 1.53 లక్షలు
మొత్తంగా  2019 -20 లో 7118.89 లక్షలు, 2021-0-21 లో 6376.33 లక్షలు, 2021-22 లో9846.14 లక్షలు తెలంగాణకు అందినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.
KVY కింద 2019-20 లో 2342 లబ్దిదారులు, 202-21 లో 2342 లబ్దిదారులు, 2021-22 2342 లబ్దిదారులు
GVY  హనీ బీ పథకింద 2019-20 కింద 30 మంది, 2020-21 లో 60 మంది , 2021-22 లో 70 మంది లబ్దిదారులు
కుంబార్ / పాటరీ  కింద 2019-20 లో 100 మంది.,2020-21 లో 215 మంది, 2021-22 మంది లబ్దిపొందారు.
PMEGP కింద 2019-20 లో 2174, 2020-21 లో 2025 మంది, 2021-22 లో 2906 మంది లబ్దిపొందారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest