తెలంగాణ ఇన్ని అప్పులు చేసిందా?

తెలంగాణ రాష్ట్రం గడచిన ఎనిమిదేళ్లలో ఇన్ని అప్పులు చేసిందని కేంద్రం ప్రకటించినట్టు ఒక మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్రము వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆ తరువాత ఏడాదికి ఏడాది ఎలా అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది అనే మేటర్ అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతోంది. అనే మేటర్ ఇది .

తెలంగాణ అప్పులపై కేంద్రం ప్రకటన

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి..
అప్పు రూ.75,577 కోట్లు

2021-22 నాటికి అవి రూ. 2,83,452 కోట్లు

2022 అక్టోబర్‌ నాటికి ..
తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,817 కోట్లు

సంవత్సరాల వారీగా తెలంగాణ అప్పులు

2014-15
రూ.8,121 కోట్లు

2015 -16
రూ.15,515 కోట్లు

2016-17
రూ.30,319 కోట్లు

2017-18
రూ.22,658 కోట్లు

2018-19
రూ.23,091 కోట్లు

2019-20
రూ.30,577 కోట్లు

2020-21
రూ.38,161 కోట్లు

2021-22
రూ.39,433 కోట్లు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest