హైదరాబాద్
కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సచివాలయ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ నమూనాకు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్నిఒక వీడియోను విడుదల చేశారు.ఇందులో కొత్త సచివాలయ భవన నమూనా, భవనంలోని ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ప్రవేశాలు, లాన్‌లు, ఫౌంటెన్‌లు, భవనం చుట్టూ ఉన్న విశాలమైన రోడ్లు, కాంప్లెక్స్, దేవాలయం, చర్చలు, మసీదులు మొదలైన వాటిని స్పష్టంగా చూపించారు.
Post Views: 30