నితిన్ గడ్కరీని కలిసిన కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నితిన్ గడ్కరీ ని ఎన్ హెచ్ 65, 6 లైన్ల సమస్య మరియు రెజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూమి లాక్ చేయబడిన భాగాన్ని మినహాయించాలని అభ్యర్థించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest