హైదరాబాద్
ఈడీ విచారణ తరువాత తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత
గాంధీనగర్ నుండి ర్యాలీగా వచ్చి కొత్త బస్టాండ్ దగ్గర వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత
భారీ స్వాగత ఏర్పాట్లు చేసిన బి ఆర్ యస్ పార్టీ నాయకులు శ్రేణులు
కవిత ప్రసంగం సర్వత్రా ఉత్కంఠ