* ఎట్టకేలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
* కోర్టు ఆదేశాలతో దిగొచ్చిన కేసీఆర్ సర్కార్
* బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు
హైదరాబాద్
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉదయం శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ముందుగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగం ఉంటుంది. అనంతరం తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెడతారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ముందుగా తెలంగాణ ప్రభుత్వం భావించింది. బడ్జెట్ ఆమోదానికి ఫైల్ గవర్నర్ దగ్గరికి పంపింది. దీంతో గవర్నర్ బడ్జెట్ ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే కోర్టు తలుపు తట్టింది. చివరికి కోర్టు ఆదేశాల మేరకు గవర్నర్ ను అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ఆహ్వానించింది.
Post Views: 43