హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, పంటల బీమా, కర్షకులకు ఆరోగ్య కార్డులు, పసుపు పంటకు 12 వేల మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పంటల బీమా లేనందునే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ధ్వజమెత్తారు.
Post Views: 40