పాతబస్తీ
పాతబస్తీ కుర్మగూడ బస్తీ ఆర్యసామాజ్ మైదానం వద్ద శ్రీ ఆంజనేయ భాల భక్త సమాజం ఆధ్వర్యంలో లో బస్తీ యువకులు కామదహనం వేడుకలు నిర్వహించారు. బస్తి కమిటీ సభ్యులు బండ వెంకట్ రెడ్డి, ప్రమోద్, నాగరాజు, పటేల్ గౌతమ్, విష్ణు రెడ్డి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 45