ప్రశ్నపత్రాల వ్యాపార వ్యతిరేక పోరు కమిటీ

హైదరాబాద్

TSPSC ప్రశ్నపత్రాలు లీకేజి వ్యవహారాన్ని ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. అఖిల పక్ష సమావేశంలో జాయింట్ ఆక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. . దానికి ప్రశ్నపత్రాల వ్యాపార వ్యతిరేక పోరు కమిటీ గా ప్రొఫెసర్ కోదండరాం నామకరణ చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17,18 న మహా ధర్నా తో పోరాటం ఉదృతం చేస్తామని కోదండరాం చెప్పారు. పూర్తిగా ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest