హైదరాబాద్
మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్ వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ , పంజాగుట్ట సిఐ ప్రీతి కుటుంబం పట్ల దురుసుగా ప్రవర్తించారు నిపుణులతో పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరిన … కింది స్థాయి సిబ్బందితో పోస్ట్ మార్టం నిర్వహించారు ప్రీతి కుటుంబ సభ్యులపై పోలీసులపై అమానుషంగా వ్యవహరించారు ప్రీతి మరణం పట్ల సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఆమెది ఆత్మహత్యనా , హత్యనా అనేది తేల్చాలి ఈ అంశంపై గవర్నర్ ను కులుస్తున్నాము