మతతత్వాలను రెచ్చగొట్టే పరిపాలకులుగా కేంద్రం

హైదరాబాద్

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర సదస్సులు జాతీయ మాలమహానాడు గౌరవ అధ్యక్షుడు ఎర్రమళ్ళ రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దేశ స్వాతంత్రం 75 సంవత్సరాల కాలం గడిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఆరు శాతం ఎస్టీలకు ఏ శాఖలో కూడా అమలు చేయలేదని కేంద్రంలోని  పార్టీ అధికారంలో కూర్చుని ఎనిమిది సంవత్సరాల లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఏమాత్రం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి ₹10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ఈరోజు వరకు ఏ శాఖలలో కూడా చైతన్యవంతమైన ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి నైపుణ్యత కలిగిన శిక్షణలు ఇప్పించ లేక పోయిందని ఈ కారణంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన కులాలు అంటరానితనం నుండి విముక్తులు కాలేకపోయారని శాస్త్ర ఫలాలను కేవలం కొద్ది మంది వ్యక్తులు మాత్రమే అనుభవిస్తున్నారని అది కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలు మాత్రమే ఈ దేశానికి వలస వచ్చినవాదులు ఈ దేశ 95 శాతం గా ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారి యొక్క ఆత్మ గౌరవాన్ని అభివృద్ధిని సముచిత స్థానాన్ని వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చడంలో పూర్తిగా విఫలం చెందాయని దీనికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యం నెరవేర లేకపోయిందని అంబేద్కర్ ఆశించిన లక్ష్యం ఈ దేశానికి పాలకులుగా పరిపాలించే శక్తి కలిగి కావలసిన ఓటు హక్కును బలమైన ఆయుధంగా ఇచ్చినప్పటికీ దాని సరి అయిన పద్ధతుల్లో ఉపయోగించుకునే స్థితిలో లేని కారణంగానే కేవలం మూడు శాతం రెండు శాతం ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే ఈ దేశ పాలకులుగా పరిపాలిస్తున్నారని ఈ దేశంలోని ఆర్థిక సామాజిక స్థితిగతులను మార్పు చెయ్యలేదని ఈ దేశంలో అంటరానితనాన్ని పోషిస్తూ వారి యొక్క కుల వివక్షతను వారి యొక్క ఆలోచన విధానాలను పూర్తిగా మనుధర్మ శాస్త్రంలో బానిసలుగా చేసి వారి యొక్క ఆలోచన విధానాలను పూర్తిగా నాశనం చేస్తున్నారని అభివృద్ధి కానీవ్వకుండా అగ్రవర్ణాల పార్టీలు అగ్రవర్ణాల పెట్టుబడిదారులు భూస్వాములు ఈ దేశ పాలకులుగా ఉన్న కారణంగానే 95% గా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు నేటికీ 75 సంవత్సరాల కాలంలో ఒక్కడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారి ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా కాలేకపోయారని వాస్తవాన్ని ఈనాటికైనానోటుకు ఓటును అమ్ముకొని పావుకు మధ్యానికి ముక్కకు బానిసలై ఈ దేశాన్ని పరిపాలించాలని లక్ష్యం లేని దౌర్భాగ్య పరిస్థితి దిగజారి ఉన్న కారణంగానే కేవలం కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కారణంగా ఒకే రాష్ట్రానికి సంబంధించిన గుజరాత్ రాష్ట్రపు ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల కాలంగా పరిపాలించిన మోడీ నేడు దేశ పరిపాలనకు రావడానికి కారణం ఏమిటి అంటే ఆ దేశంలో పెట్టుబడిదారులను పెంచి పోషించి వాళ్లను రాజకీయంగా హార్దికంగా అభివృద్ధి చెందించి వారి ద్వారా వచ్చినటువంటి ఆర్థిక వనరులను పేద ప్రజలను ఓట్లు కొనుక్కోవడానికి అవకాశం కల్పించుకుని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే శక్తులుగా వ్యక్తులుగా ఏర్పడుతున్నారని ఈ దౌర్భాగ్యపు పాలన కారణంగానే ఒకే రాష్ట్రంలో ఒకే పాలన ఒకే విధానం కొనసాగుతుందని అది కేవలం హిందూ తత్వాన్ని మతతత్వాన్ని రెచ్చగొడుతూ ప్రజల్లో హింస వాదాన్ని చెలరేగుతూ  ఈ దేశానికి మతతత్వాలను రెచ్చగొట్టే పరిపాలకులుగా రావడానికి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల నుండి విముక్తులు కానివ్వకుండా కేవలం వాళ్లను బానిసలుగా మాత్రమే చేసుకొని వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం వైపు రానివ్వకుండా ద్రోహులుగా దేశద్రోహులుగా హింస వాదాన్ని రెచ్చగొడుతూ వారి స్త్రీలను మహిళలను వారి యొక్క పసి పిల్లలను కూడా మానసికంగా శారీరకంగా వారిని మానభంగాలకు చేసి వాళ్లను పూర్తిగా శవాలుగా మార్చే దౌర్భాగ్యపు పాలన నేటికీ కొనసాగడానికి కారణం ఈ దేశంలో ప్రజలకు అందరికీ ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోలేని కారణంగానే ఈనాటికీ ప్రజల యొక్క మనోభావాలను వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిలో అభివృద్ధి చెందించుకోలేని స్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఉన్న వాస్తవాన్ని నేటికి ఈ దేశ మెజారిటీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఈ భారతదేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి మూల నివాసుల వారసత్వానికి సంబంధించిన అమ్మ స్వరాజ్యాన్ని అమ్మ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మాతృ స్వామికి గణాలను తుదముట్టించి వారిని ఆర్థికంగా సామాజికంగా ఎదగకుండా వారి యొక్క మానసిక ధైర్యాన్ని పూర్తిగా నిర్వీర్యపరిచి ఈ దేశ పాలకులుగా పితృ స్వామికి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న అగ్రవర్ణ పాలకులైనటువంటి భూస్వాములు పెట్టుబడిదారులు మన ధర్మ శాస్త్రవేత్తలు ఈ దేశంలో ఈ దేశ పాలనకు సంబంధం లేని వ్యక్తులను దేవుళ్ళుగా చిత్రీకరిస్తూ బౌద్ధాన్ని పూర్తిగా ఈ దేశం నుండి తరిమి వేసినటువంటి శత్రువు శేషస్తులైనటువంటి దుర్మార్గపు పాలకులే ఈ దేశ పాలకులుగా రావడానికి కారణమైన దౌర్భాగ్యపు పాలన నుండి ఈ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్సి, ఎస్టీ బీసీ మైనారిటీ తొంబై ఐదు శాతం ప్రజలపైనే ఉందనే వాస్తవాన్ని మరిచిపోయిన కారణంగానే కేవలం ఐదు శాతం కూడా లేనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వర్గాల వారు ఈ దేశాన్ని పాలకులుగా పరిపాలిస్తూ మెజారిటీ ప్రజలను బానిసలుగా చేసుకుంటూ వారి యొక్క బలహీనతలను వారి యొక్క ఆలోచన విధానాలను వారిని పూర్తిగా వాళ్ళ జీవితాలను మార్చి వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులపై చిత్తుపెట్టి వారిని పూర్తిగా అభివృద్ధి కానివ్వకుండా ద్రోహం చేస్తున్న ద్రోహులు ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యజాతీయులే ఈ దేశ ద్రోహులుగా మనం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు డిఎన్ఎ టెస్ట్ ద్వారా ఈ దేశంలో మూల నివాసుల వారసులనే వాస్తవాలను మరచి కేవలం బ్రాహ్మణ క్షత్రియ వంశాలను మాత్రమే మనం పాలకులుగా తీసుకొచ్చుకుంటున్న కారణంగానే ఈ దేశ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం కాలేకపోతున్నాం పాలకులుగా ఎదగలేక పోతున్నాం ఈ దేశాన్ని పరిపాలించిన లక్ష్యాన్ని వదిలివేసి కేవలం మూడు శాతం ఐదు శాతం కూడా లేని బ్రాహ్మణ క్షత్రియలవైశ్య కులాలను మాత్రమే ఈ దేశ పాలకులుగా చేస్తున్న కారణంగానే ఈ దేశంలో ఉన్న మూల నివాసుల వారసత్వాలను పూర్తిగా నాశనం పట్టిస్తూ అభివృద్ధి కానివ్వకుండా ప్రజలను ప్రజాస్వామ్యాన్ని చట్టాలను పూర్తిగా నాశనం చేయాలని కుట్రలో భాగంగానే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పరిపాలన చేస్తున్న ఈ అగ్రకుల భూస్వాములు పెట్టుబడిదారులు ఏడో తరగతిలో రామాయణాన్ని భారతాలను తీసుకువచ్చి యుద్దాలను నేర్పి శత్రు వైరుధ్యాలుగా సృష్టిస్తూ అన్నదమ్ముల మధ్యన విభేదాలను సృష్టించే క్షత్రియ ధర్మాన్ని భారత ధర్మంగా ప్రకటించుకుంటూ ఈ దేశంలో ఉన్న మూల నివాసుల చరిత్రను పూర్తిగా నాశనం పాటించాలని కుట్రలను ఛేదించాల్సిన బాధ్యత ఎస్సి, ఎస్టీ బీసీ మెజారిటీ ప్రజలపై 90% వారిపైనే ఉందనే వాస్తవాలను మరిచి అంబేడ్కర్ ఇచ్చిన ఓటు ఆయుధాన్ని పూర్తిగా వాళ్లకు బానిసలుగా మారి కేవలం వారిచ్చే మద్యానికి వారు పెట్టే భావసపు ముద్దలకు వారిచ్చే వందన ఓటుకు ఆశపడి దేశ పాలనలో రావలసిన మెజారిటీ ప్రజలు బలహీనులుగా మారుస్తున్న దౌర్భాగ్యపు పరిపాలన నుండి ప్రజలు చైతన్యం కావలసిన అవసరం ఎంతైనా ఉందని ఎర్రమళ్ళ రాములు ఈ సందర్భంగా మాలలకు మహానాడు రాష్ట్ర సదస్సులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest