హైదరాబాద్
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అదానికి ప్రధాని మోడీ కి నడుమనున్న అనుబంధాన్నించి ప్రజల దృష్టిని మల్లించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదు అని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు .