హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్‌ను ఇప్పుడు 59 రూపాయలకే అందిస్తుంది ఎల్ అండ్ టి మెట్రో రైల్.
మునుపెన్నడూ లేని విధంగా నగరాన్ని చుట్టేయవచ్చు.
ఇది 23వ సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతుంది.
ఇది గతంలో ₹99 రూపాయలు ఉండేది.
అపరిమిత ప్రయాణాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి మరియు ప్రతి సెలవుదినాన్ని హైదరాబాద్ మెట్రోతో మరపురాని ప్రయాణంగా మార్చుకోండి.
Post Views: 40