హైదరాబాద్
రంజాన్ మాసం మొదటి రోజు ఉపవాసం(రోఝా) విరమించే (ఇఫ్తార్) కార్యక్రమం తెలంగాణ బవన్ లో హోం శాఖా మంత్రివర్యులు మొహమ్మద్ మాహమూద్ అలీ గారితో కలిసి హజరై ముస్లీం సోదరులకు రమధాన్ ముభారఖ్ తెలియచేసిన ఖైరతాబాద్ నియోజకవర్గ బి ఆర్ యస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి.