రాయపూర్
రాయపూర్ లోని భారత జాతీయ కాంగ్రెస్ 85వ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండవ రోజు సమావేశం లో భాగంగా CWS మెంబర్స్ A ICC మెంబర్స్,PCC అధ్యక్షులు A ICC మెంబర్ తెలంగాణ మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు , సీఎల్పీ నేతలు. ఎంపీలు. ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు పిసిసి మెంబర్స్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ మెంబర్స్. మాజీ ఎమ్మెల్యేలు .మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు. నియోజకవర్గ ఇన్చార్జీలు మొదలగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.