హైదరాబాద్ :
ఎఐసిసి మరియు పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు గాంధీభవన్లో జెండా కార్యక్రమంలో పాల్గొని హథ్ సే హద్ జోడో కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.
ఏఐ సి సి అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3400 కిలోమీటర్లు పూర్తి చేసుకొని నేడు కాశ్మీర్ చేరుకొని మరో 200 వందల కిలోమీటర్లు నడిచి చరిత్ర సృష్టిన సందర్భంగా ఈరోజు పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీకి అంత మంచి జరగాలని దేవుళ్లకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షింస్తునారనీ అన్నారు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర సక్సెస్ అయిన సందర్భంగా బంగారు పోచమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించడం జరిగింది. దర్గాకు వెళ్లి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది .అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ నెనని అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు మహాత్మా గాంధీ చూపించిన శాంతి మార్గంలో నడుస్తామని గాంధీ గారు తన ప్రసిద్ధ ప్రార్ధన రఘుపతి రాఘవ రాజా రామ్. ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్క్కో సమ్మతి దే భగవాన్ దేశం కోసం నిలబడ్డారు.హథ్ సే హథ్ రాష్ట్రంలోనే ప్రతి ఇంటికి రెండు నెలల పాటు ముందుకు తీసుకు వెళ్తామని సునీత గారు గారు అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి. కవిత. రాధా. తశ్విన్ ఉన్నిసా. జ్ఞానేశ్వరి. స్టేట్ ఆఫీస్ బేరర్స్ దేవి అనిత అచ్చమ్మ ఫాతిమా మొదలవారి పాల్గొన్నారు