సిరిసిల్ల
▪️టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.
▪️రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
▪️కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
▪️ప్రమాదంలో వాహనాలు ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
▪️బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
▪️ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 47