హైదరాబాద్
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. స్క్రూటినీ పనులు ముగిశాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో గజ్వేల్ లో అత్యధికంగా 114 నామినేషన్లు నిలబడ్డాయి. నారాయణపేట నియోజకవర్గంలో కేవలం ఆరు గురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. స్క్రూటినీ చెయ్యగా తెలంగాణ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యా 2,899 మంది అని ఎన్నికల కమిషన్ తెలిపింది.
Post Views: 21