హైదరాబాద్
స్వప్నలోక్ కాంప్లెక్స్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
అగ్నిప్రమాదం సంఘటన చాలా బాధాకరం… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో 6 గురు మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చెక్కుల పంపిణీ
ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున చెక్కులను అందజేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, MLA. పెద్ది సుదర్శన్ రెడ్డి
మృతులు అంతా ఎంతో భవిష్యత్ ఉన్న చిన్న వయసు పిల్లలు
సంఘటన పట్ల ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుంది