కరీంనగర్
కరీంనగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రం లోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
ఈ సందర్భంగా 27.24 లక్షల రూపాయలతో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు..అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ , జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు zptc పిట్టల కరుణ , నగర్ మేయర్ సునీల్ రావు, ఎంపీటీసీ లు తిరుపతి నాయక్, పట్టెం శారద – లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 49