హైదరాబాద్,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మార్చి 9న చలో కరీం నగర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హాథ్ సి హాథ్ జోడో కార్యక్రమంలో ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతానికి ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోనే యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 9వ తేదీన చలో కరీం నగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. సోనియా గాంధీ మొదటి సారిగా కరీం నగర్ సభలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ హారాజారవుతున్నారు.
Post Views: 72