హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నరోత్తంకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, కొరకంటి చందర్, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
Post Views: 8