హైదరాబాద్
దొంగలు,దొంగలు తన్నుకుంటే
చోరీ కథ బయటపడిందట అంటూ ట్విట్..
విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కి
తెలంగాణను పట్టించుకోని పార్టీ ఒకటి..
ఇచ్చిన హామీలను నెరవేర్చలేని, కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిన హామీలను కూడా సాధించలేని చవట పార్టీ మరొకటి..
ఇద్దరు తోడు దొంగలే.. ఇద్దరూ తెలంగాణ ద్రోహులే.