TSPSC పరీక్షలు రద్దు

హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టు టి ఎస్ పీ ఎస్ సి ప్రకటించింది. కమిషన్ లో పని చేసే ఓ ఉద్యోగి తాను కోరుకున్న మహిళా కోసం పేపర్ లీక్ చేసిన ఘటన లో సి సి ఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇటీవల జరిగిన పరీక్షలను రద్దు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షను రద్దు చేసింది. కొత్త పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest