YSRCP హవా- ఐదు స్థానాలు ఏకగ్రీవం

తూర్పు గోదావరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ హవా
ఐదు స్థానాలు ఏకగ్రీవం

తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా
కే సూర్యనారాయణ

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి

చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ సుబ్రహ్మణ్యం

అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంగమ్మ

నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఐదు ఎమ్మెల్సీ స్థానాలను పోటీ లేకుండానే
వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంది.

రాష్ట్రంలో మొత్తంం 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు..
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

రాష్ట్రంలో
9 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ..
5 స్థానాలు ఏకగ్రీవం కావడంతో..
మరో నాలుగు స్థానాలకు… 3 పట్టభద్రులకు..
2 టీచర్ నియోజకవర్గాలకు..
మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు.
16న కౌంటింగ్ ఉంటుంది.

ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు
శ్రీకాకుళం, కర్నూలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు:

ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు కడప- అనంతపురం – కర్నూలు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు
1. ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు
2.కడప – అనంతపురం – కర్నూలు
3.శ్రీకాకుళం- విజయనగరం -విశాఖపట్నం

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest